SKLM: కోటబొమ్మాళి విద్యుత్ ఉపకేంద్రం పరిధిలో నిర్వహణ పనుల నేపథ్యంలో రేపు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు ఈఈ నరసింహకుమార్ తెలిపారు. కోటబొమ్మాళి, కొత్తపేట, చీపుర్లపాడు, తర్లిపేట, జియ్యన్నపేట, కిష్టుపురం, కన్నేవలస, తాటిపర్తి, పట్టుపురం, విశ్వనాథపురం, దుప్పలపాడు, యలమంచిలి, తదితర ప్రాంతాలకు విద్యుత్ ఉండదన్నారు.
ఆంధ్రప్రదేశ్
రేపు విద్యుత్ సరఫరాకు అంతరాయం


