SKLM: కౌశలం ఆధ్వర్యంలో 28న గీతం కళాశాలలో జాబ్ మేళా నిర్వహిస్తున్నామని కలెక్టర్ స్వప్నిల్ పుండ్కర్ తెలిపారు. ఫియట్ ఇండియా, ఎన్టీటీఎఫ్ సంస్థల్లో ఉద్యోగాలకు రూ.2.08 లక్షల నుంచి రూ.2.21 లక్షల వరకు వేతనం ఉంటుందని, 22 ఏళ్లు నిండిన ఐటీఐ అభ్యర్థులు హాజరుకావచ్చన్నారు. అభ్యర్థులు విద్యార్హత ధ్రువపత్రాలు, ఆధార్, బయోడేటాతో ఉదయం 8.30 గంటలకు హాజరుకావాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
రేపు జాబ్ మేళా


