హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

చెరువులో పడి యువకుడు మృతి!

SKLM: మెళియాపుట్టి మండలం గంగరాజపురానికి చెందిన కైలాస్ బెహరా (25) చెరువులో జారిపడి మృతి చెందాడు. రామచంద్ర బెహరా కుమారుడు కైలాస్ పుట్టుకతో దివ్యాంగుడు. శుక్రవారం నుంచి కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు గాలించగా, శనివారం సాయంత్రం గ్రామ చెరువులో విగతజీవిగా కనిపించాడు. ప్రమాదవశాత్తు జారిపడి ఉంటాడని భావిస్తున్నారు. కేసు నమోదు కాలేదు.