హైదరాబాద్: 28°C
తెలంగాణ

చీఫ్ ఇంజినీర్‌తో DCC అధ్యక్షుడు మల్లికార్జున్ భేటీ

కామారెడ్డి తెలంగాణ విద్యా, సంక్షేమ మౌలిక వసతుల అభివృద్ధి సంస్థ చీఫ్ ఇంజినీర్ షఫీ మియాను కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ కమిటీ (DCC) అధ్యక్షుడు ఏలే మల్లికార్జున్ మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లాలో విద్యా, సంక్షేమం, మౌలిక వసతుల అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. అనంతరం శాలువతో సన్మానించడం జరిగింది.