శ్రీకాకుళం జిల్లాలో అన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులు ఆదివారం పనిచేస్తాయని జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ పేడాడ శ్రీనివాసరావు తెలిపారు. ఉద్యోగులు, అధికారులు సమ్మెకు వెళ్తుండటంతో ఈ నెల 28, 29, 30 తేదీల్లో ప్రభుత్వ రంగ బ్యాంకులు మూతపడతాయని, ఖాతాదారులు గమనించాలని కోరారు. సమ్మె రోజుల్లో డిజిటల్, ఆన్ లైన్ లావాదేవీలు యథావిధిగా కొనసాగుతాయన్నారు.
ఆంధ్రప్రదేశ్
'అన్ని బ్యాంక్ లు పనిచేస్తాయి'


