శ్రీకాకుళం జిల్లా స్థాయి స్కూల్ గేమ్స్ ఎంపికలు ఆది, సోమవారాల్లో జరగనున్నాయని SGF అధ్యక్షలు రవిబాబు ఒక ప్రకటనలో తెలిపారు. ఆదివారం కోడి రామ్మూర్తి స్టేడియంలో జూడో, డిగ్రీ కాలేజీలో లాన్ టెన్నిస్, పెద్దపాడులో రెజ్లింగ్, టెక్కలిలో రగ్బీ, సత్యవరంలో గట్కా పోటీలు ఉంటాయి. సోమవారం ఎచ్చెర్లలో చదరంగం పోటీలు నిర్వహిస్తారని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
నేడు జిల్లా స్థాయి గేమ్స్ ఎంపికలు


