JN: జిల్లా కాంగ్రెస్ కార్యాలయాన్ని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి శనివారం సందర్శించారు. అనంతరం నాయకులు, కార్యకర్తలతో సమావేశమై సమస్యలు తెలుసుకున్నారు. డీసీసీ కార్యాలయానికి స్థలం కేటాయించాలని కోరగా పరిశీలించి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. నాయకులు, కార్య కర్తల కోసం రూపొందించిన సారథి యాప్‌ను మంత్రి ప్రారంభించారు.
తెలంగాణ
నాయకులు, కార్యకర్తల కోసం సారథి యాప్ ప్రారంభం


