హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఎయిర్ పోర్ట్ నిర్మాణ పనులను పరిశీలించిన కలెక్టర్

WGL: మామునూర్ ఎయిర్ పోర్ట్ నిర్మాణ పనులను కలెక్టర్ డాక్టర్ సత్య శారద శనివారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. వివిధ శాఖల మధ్య సమన్వయంతో అవసరమైన పనులను నిర్ణీత ప్రణాళిక ప్రకారం పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అదనపు కలెక్టర్ ఎల్. కిషోర్ కుమార్, RDO సుమ, తహసీల్దార్ ఇక్బాల్, ఈఈ రాజేందర్, ఇరిగేషన్ డీఈ సురేశ్ బాబు, ఇతర అధికారులు పాల్గొన్నారు.