NZB: అక్టోబర్ 11నుంచి 21 వరకు దేవీ నవరాత్రి ఉత్సవాలు జరపాలని NZB దేవీ నవరాత్రుల సార్వజనిక్ సమితి సూచించింది. శనివారం సాయంత్రం సిర్నాపల్లి గడిలో ఏర్పాటు చేసిన సమావేశంలో వేద పండితులు సంతోష్ శర్మ మాట్లాడారు. దేవీనవరాత్రుల ఉత్సవాల నిర్వహణ తేదీలను ప్రకటించారు. అక్టోబర్ 11న దేవీమాత విగ్రహాలను ప్రాణ ప్రతిష్ఠ చేసి 21న నిమజ్జనం చేయాలన్నారు.
తెలంగాణ
అక్టోబర్ 11 నుంచి దేవీ నవరాత్రి ఉత్సవాలు: వేద పండితులు


