హైదరాబాద్: 28°C
తెలంగాణ

రేపు కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు

WGL: కేయూలో ఈ నెల 27న కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు నిర్వహించనున్నట్లు రిజిస్ట్రార్ ఆచార్య వి.రామచంద్రం తెలిపారు. రాష్ట్ర అధికారిక కార్యక్రమంలో భాగంగా ఆదివారం ఉదయం 11 గంటలకు పరిపాలనా భవనం ఆవరణలో బాపూజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించనున్నారు. కార్యక్రమంలో బోధనా, బోధనేతర సిబ్బంది, పరిశోధకులు, విద్యార్థులు పాల్గొనాలని రిజిస్ట్రార్ కోరారు.