హైదరాబాద్: 28°C
తెలంగాణ

KUలో రేపు వరల్డ్ టూరిజం డే వేడుకలు

WGL: కేయూలో రేపు వరల్డ్ టూరిజం డే-2026 వేడుకలు నిర్వహించనున్నారు. హిస్టరీ అండ్ టూరిజం మేనేజ్మెంట్ విభాగం ఆధ్వర్యంలో ఉదయం 10 గంటలకు సెమినార్ హాల్లో “డిజిటల్ అజెండా అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టు రీడిజైన్ టూరిజం”ఇతివృత్తంతో కార్యక్రమం జరుగుతుంది. వీసీ ఆచార్య కె.ప్రతాప్ రెడ్డి ముఖ్య అతిథిగా, రిజిస్ట్రార్ ఆచార్య వి.రామచంద్రం,తదితరులు హాజరుకానున్నారు