WNP: అమలు చేస్తున్న విద్యా విధానాలను పరిశీలించి, ఉత్తమ పద్ధతులను అమలు చేయడం ద్వారా పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు పెద్దమందడి జడ్పీ హైస్కూల్ ఉపాధ్యాయుడు సాయిచందర్ ఎంపికయ్యారు. ఈ సందర్భంగా టీఎస్‌సీపీఎస్‌ఈయూ వనపర్తి జిల్లా అధ్యక్షుడు మద్దిలేటి, ప్రధాన కార్యదర్శి రాజేంద్రప్రసాద్ ఆధ్వర్యంలో ఆయనను ఘనంగా సన్మానించారు. ఫిన్లాండ్ పర్యటనకు ఎంపిక కావడం అభినందనీయమన్నారు.
తెలంగాణ
ఫిన్లాండ్ పర్యటనకు ఎంపికైన ఉపాధ్యాయుడికి సన్మానం


