హైదరాబాద్: 28°C
తెలంగాణ

జిల్లా నేతలతో KTR సమావేశం

KMM: ఉమ్మడి వరంగల్,  ఖమ్మం జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR జిల్లాలపై ప్రత్యేక దృష్టి సారించారు. ఈ మేరకు ప్రగతి భవన్‌లో నేతలతో ముఖ్య సమావేశం నిర్వహించారు. ఎన్నికల్లో అనుసరించవల్సిన వ్యూహాలపై నేతలకు పలు సూచనలు చేశారు. ఈ సమావేశంలో ఎనుగుల రాకేష్ రెడ్డి పాల్గొన్నారు. కానీ SIR ప్రక్రియ ముగిశాకే అభ్యర్థులకు ప్రకటిస్తారని సమాచారం.