KDP: జిల్లా గాలివీడు మండలం నూలివీడుకు చెందిన వీరబల్లి శ్రీదేవి- వెంకటరమణల 3 ఏళ్ల కుమారుడు భవనీత్ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నాడు. బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంట్, డయాలసిస్‌కు రూ. 30 లక్షలు వ్యయం అవుతుందని బాధితులు తెలిపారు. తమ పేద కుటుంబాన్ని ప్రభుత్వం, దాతలు ఆదుకోవాలని ద్వారా 7997510574 నంబర్‌కు ఆర్థిక సాయం అందించి బాబును కాపాడాలని వేడుకుంటున్నారు.
ఆంధ్రప్రదేశ్
మూడేళ్ల బాబు వైద్యానికి సాయం చేయండి..!


