హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రవూఫ్ పాషా కుటుంబానికి జగన్మోహన్ రావు పరామర్శ

కృష్ణా: గండేపల్లికి చెందిన వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులు రవూఫ్ పాషా అకాల మరణం పట్ల నందిగామ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్మోహన్ రావు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఆయన రవూఫ్ పాషా భౌతికకాయానికి నివాళులర్పించి, కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ విషాద సమయంలో వారికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.