హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: విగ్రహాల వ్యాపారంపై పోలీసుల తనిఖీలు

GNTR: గుంటూరు క్లబ్‌ వెనుక ఆవాసా అపార్ట్‌మెంట్‌లో విగ్రహాల వ్యాపారంపై టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు తనిఖీలు చేపట్టారు. బిల్లులు లేకుండా ఇతర రాష్ట్రాల నుంచి విగ్రహాలు తెచ్చి విక్రయిస్తున్నట్లు సమాచారం. విగ్రహాలు నిల్వ ఉంచిన గోడౌన్‌ను నల్లపాడు పోలీసులు పరిశీలించారు. బోర్డు లేకుండా వ్యాపారం చేస్తున్నారని, వ్యాపారాన్ని తొలగించాలని మహిళలు కోరుతున్నారు.