KRNL: నందవరం మండల కేంద్రంలో ఎమ్మెల్యే డాక్టర్ బీవీ జయనాగేశ్వర్‌రెడ్డి పలు అభివృద్ధి పనులను ప్రారంభించి, మరికొన్నింటికి శంకుస్థాపనలు చేశారు. కేజీబీవీ బాలికల వసతి భవనం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, తాగునీటి కేంద్రం, స్వర్ణ సచివాలయం, సీసీ రోడ్లను ప్రారంభించారు. రూ.2.50 కోట్లతో 8 కిలోమీటర్ల బీటీ రోడ్ల నిర్మాణానికి భూమిపూజ నిర్వహించారు.
ఆంధ్రప్రదేశ్
నందవరంలో అభివృద్ధి పనులకు శ్రీకారం


