ప్రకాశం: దర్శి నియోజకవర్గం ఉమామహేశ్వరపురంలో వినాయక నిమజ్జనం సందర్భంగా వైఎస్సార్ విగ్రహంపై పడిన పసుపురంగును వైసీపీ నాయకులు బెదిరించి టీడీపీ నాయకుడు నాగేశ్వరరావుతో కడిగించారని గొట్టిపాటి లక్ష్మీ ఆరోపించారు. నాగేశ్వరరావు బైక్‌పై వెళ్తుండగా అడ్డుకుని ఈ ఘటనకు పాల్పడ్డారని తెలిపారు. అనంతరం ఘటనకు సంబంధించిన వీడియోలను సోషల్ మీడియాలో వైరల్ చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: వైసీపీ నాయకులపై గొట్టిపాటి లక్ష్మి ఆగ్రహం


