MDK: శివాయిపల్లి గ్రామానికి చెందిన యం. వినయ్ గౌడ్‌ను బీజేవైఎం మెదక్ జిల్లా ఐటీ కో-కన్వీనర్‌గా జిల్లా అధ్యక్షుడు కందనూరు శ్రీనివాస్‌గౌడ్ నియమించారు. ఈ సందర్భంగా వినయ్ గౌడ్‌కు పార్టీ నాయకులు, కార్యకర్తలు,యువమోర్చా నాయకులు అభినందనలు తెలిపారు. తనకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తానని వినయ్‌గౌడ్ తెలిపారు.
తెలంగాణ
యువమోర్చా జిల్లా ఐటీ కో-కన్వీనర్‌గా వినయ్‌గౌడ్


