SRD : హత్నూర మండలంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం (KGBV)ను మండల తహసీల్దార్‌తో కలిసి సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ తనిఖీ చేశారు. పాఠశాలలోని వసతులు, విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలను పరిశీలించారు. విద్యార్థుల విద్యాభ్యాసం, వసతి సౌకర్యాలపై వివరాలు తెలుసుకున్నారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య,ఫుడ్ అందించాలిని కలెక్టర్ ఆదేశించారు.
తెలంగాణ
కస్తూర్బా పాఠశాలను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్


