KMM: జూలూరుపాడు మండలంలో ఇటీవల మృతి చెందిన 18 ఏళ్ల హరిణి కుటుంబాన్ని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి జిల్లా బృందం ఇవాళ పరామర్శించారు. ఈ సందర్భంగా జిల్లా ఇన్‌ఛార్జ్ రవి నాయకులు మాట్లాడుతూ.. ఈ ఘటన వెనుక ఉన్న వాస్తవాలను పూర్తిస్థాయిలో వెలికితీసి, బాధ్యులు ఎవరైనా వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
తెలంగాణ
బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి


