SDPT: వికసిత్ భారత్ పంచాయతీ ప్రణాళికలో భాగంగా సిద్దిపేట, హుస్నాబాద్ డివిజన్ అధికారులు, సర్పంచులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారికి పలు అంశాలపై అవగాహన కల్పించారు. ఇందులో భాగంగా గ్రామాలను పరిశుభ్రంగా, ఆరోగ్యవంతంగా తీర్చిదిద్దేందుకు సమిష్టిగా కృషి చేస్తామని అధికారులు, ప్రజా ప్రతినిధులు ప్రతిజ్ఞ చేశారు.
తెలంగాణ
అధికారులు, సర్పంచుల ప్రతిజ్ఞ


