పార్వతీపురం చర్చ్ వీధిలోని పునీత కార్మిక జోజప్ప దేవాలయంలో ఆదివారం ఉదయం 10:30 గంటలకు ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు ఫాదర్ బి. మహేంద్ర ప్రసాద్ తెలిపారు. విన్సెంట్ డి పాల్, చర్చి పెద్దల సహకారంతో జరిగే ఈ శిబిరంలో అనిల్ నీరుకొండ ఆస్పత్రి వైద్యులు ఉచితంగా తనిఖీలు చేసి, రోగులకు మందులు పంపిణీ చేస్తారని పేర్కొన్నారు.
వార్తలు
నేడు ఉచిత వైద్య శిబిరం


