SRD: హత్నూరలోని కేజీబీవీని కలెక్టర్ ప్రతీక్ జైన్ శనివారం సాయంత్రం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈమేరకు తరగతి గదులు, వంటగది, రికార్డులను పరిశీలించి విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులతో మాట్లాడి బోధనా ప్రమాణాలు, భోజన నాణ్యతపై సంతృప్తి వ్యక్తం చేశారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని ఆదేశించారు.
తెలంగాణ
KGBVను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్


