హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఫోటో ట్రేడ్ ఎక్స్‌పో పోస్టర్‌ను విడుదల చేసిన మేయర్

PDPL: శంషాబాద్‌లో అక్టోబర్ 2-4 వరకు జరిగే ఫొటో ట్రేడ్ ఎక్స్ పో పోస్టర్‌ను మేయర్ మహంకాళి స్వామి కార్పొరేషన్ కార్యాలయంలో ఆవిష్కరించారు. ఫొటో, వీడియో గ్రాఫర్లు నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని వృత్తి నైపుణ్యం పెంచుకోవాలని పిలుపునిచ్చారు. రామగుండం ఫొటోగ్రాఫర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఎక్స్ పో కు ప్రత్యేక వాహనం ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు.