హైదరాబాద్: 28°C
తెలంగాణ

రెండు మండలాల స్కూల్ కాంప్లెక్స్ సమావేశం

KNR: మానకొండూర్, శంకరపట్నం మండలాల తెలుగు ఉపాధ్యాయుల స్కూల్ కాంప్లెక్స్ సమావేశం శనివారం నిర్వహించారు. ప్రధానోపాధ్యాయురాలు నీరజ ఆధ్వర్యంలో జరిగింది. జిల్లా నోడల్ అధికారి మధుసూదనాచారి బోధన, పాఠశాల నిర్వహణపై సూచనలు చేశారు. LIP నిర్వహణ, SA-1 పరీక్షల ఏర్పాట్లు, ఉత్తమ బోధనా పద్ధతులపై చర్చించారు. రిసోర్స్ పర్సన్లు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.