హైదరాబాద్: 28°C
తెలంగాణ

చొప్పదండి మున్సిపల్ సాధారణ సమావేశం

KNR: చొప్పదండి మున్సిపల్‌లో శనివారం సాధారణ సమావేశం నిర్వహించారు. బతుకమ్మ సంబరాల నిర్వహణకు నిధులు కేటాయిస్తూ ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. పారిశుద్ధ్య మెరుగుదల, దోమల నివారణకు అన్ని వార్డుల్లో ఫాగింగ్, గడ్డి మందు స్ప్రే చేయాలని నిర్ణయించారు. సమావేశంలో చైర్‌పర్సన్ వడ్లూరి సరిత, వైస్ చైర్‌పర్సన్ పెరుమాండ్ల మానస, కమిషనర్ నాగరాజు పాల్గొన్నారు.