TPT: పౌర్ణమి సందర్భంగా తిరుమలలో శనివారం గరుడసేవను వైభవంగా నిర్వహించారు. రాత్రి 7 గంటలకు శ్రీ మలయప్పస్వామి గరుడ వాహనంపై మాడ వీధుల్లో విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు. స్వామివారి దర్శనం కోసం పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా టీటీడీ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
ఆంధ్రప్రదేశ్
గరుడ వాహనంపై శ్రీవారి విహారం


