KKD: పిఠాపురం నియోజకవర్గంలో తాగునీరు, రహదారులు, వీధిలైట్లు, పారిశుధ్యం వంటి కనీస వసతుల కల్పనకు ప్రాధాన్యతనిస్తూ శాశ్వత పరిష్కారాలతో అభివృద్ధి పనులు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ అధికారులను ఆదేశించారు. కాకినాడ కలెక్టరేట్‌లో శనివారం పిఠాపురం నియోజకవర్గ అభివృద్ధి పనుల పురోగతిపై వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు.
ఆంధ్రప్రదేశ్
పిఠాపురం అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి: కలెక్టర్


