KDP: బద్వేల్ పురపాలక సంఘం పరిధిలో గర్భిణీ స్త్రీల నమోదు, పుట్టిన, మరణించిన వారి వివరాల నమోదుపై మున్సిపల్ కమిషనర్ ఎం. కృష్ణ ఆధ్వర్యంలో సిబ్బందికి సమీక్షా సమావేశం నిర్వహించారు. వార్డు హెల్త్ సెక్రటరీలు, శానిటేషన్ అండ్ ఎన్విరాన్మెంట్ సెక్రటరీలు సంబంధిత వివరాలను ఖచ్చితంగా నమోదు చేసి, రికార్డులను ఎప్పటికప్పుడు నవీకరించాలని కమిషనర్ ఆదేశించారు.
ఆంధ్రప్రదేశ్
సివిల్ రిజిస్ట్రేషన్‌పై అవగాహన కార్యక్రమం


