హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

చిత్తూరు జిల్లా టాప్ న్యూస్ @9PM

★ నగరి నియోజకవర్గంలో లబ్ధిదారులకు చెక్కులు అందజేసిన ఎమ్మెల్యే గాలి భాను ప్రకాశ్
★ జాబ్ మేళాలో సత్తా చాటిన పుంగనూరు డిగ్రీ కళాశాల విద్యార్థులు
★ చిత్తూరు–సిద్ధంపల్లి రైల్వే  క్రాసింగ్‌కు మరమ్మతులు: కలెక్టర్ సుమిత్ కుమార్
★ స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటుతాం: ఎమ్మెల్యే పెద్దిరెడ్డి