కోనసీమ: రామచంద్రపురం పట్టణంలోని పలు వార్డుల్లో రూ.21.39 లక్షల విలువైన 8 అభివృద్ధి పనులకు కూటమి పార్టీ సీనియర్ నాయకులు వాసంశెట్టి సత్యం, ఏఎంసీ చైర్మన్ అక్కల రిశ్వంత్ రాయ్, మున్సిపల్ అధికారులు శనివారం శంకుస్థాపనలు చేశారు. సీసీ డ్రెయిన్లు, రోడ్లు, కల్వర్టుల నిర్మాణంతో ప్రజలకు మౌలిక వసతులు మెరుగుపడతాయని వారు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన


