NGKL: కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి తండ్రి బీరం లక్ష్మారెడ్డి ఇటీవల మరణించడంతో ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి రోజా అయన చిత్రపటానికి పూలమాల వేసి శనివారం ఘన నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి, ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. లక్ష్మారెడ్డి ఆత్మకు శాంతి చేకూరాలని, కుటుంబానికి భగవంతుడు ధైర్యాన్ని ప్రసాదించాలన్నారు.
వార్తలు
VIDEO: మాజీ ఎమ్మెల్యేను పరామర్శించిన రోజా


