ASR: భారీ వర్షాలతో హుకుంపేట మండలం ములియాపుట్టు పంచాయతీ కులపాడు గ్రామంలోని కొప్పరిబండ చెరువుకు గండి పడింది. అధికారులు, గ్రామస్తులు వెంటనే స్పందించి శనివారం ఇసుక గన్నీ సంచులతో యుద్ధ ప్రాతిపదికన గండిని పూడ్చారు. దీంతో సుమారు 75ఎకరాల వ్యవసాయ ఆయకట్టు నీట ముంపు నుంచి రక్షించబడింది. SM ఈఈ రాజేంద్రకుమార్ పర్యవేక్షణలో పనులు పూర్తయ్యాయి.
ఆంధ్రప్రదేశ్
చెరువు గండి పూడ్చివేత


