VZM: జిల్లా పీఆర్టీయూ ఉపాధ్యాయ సంఘం ప్రతినిధులు ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసులు నాయుడు ఆధ్వర్యంలో మాజీ ఉమ్మడి విజయనగరం జిల్లా పరిషత్ ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను)ను శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయుల సమస్యలు, విద్యారంగానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు.
ఆంధ్రప్రదేశ్
చిన్న శ్రీనును కలిసిన ఉపాధ్యాయులు


