హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

చిన్నారుల ఆరోగ్యమే ధ్యేయంగా 'పోషణ్ మా'

PPM: 'పోషణ్ మా'లో భాగంగా గరుగుబిల్లి మండలం పెద్దూరు, వల్లరగుడు, చినగుడబ, గిజభ అంగన్వాడీ కేంద్రాల్లో శనివారం పౌష్టికాహార ప్రదర్శనలు నిర్వహించారు. కూరగాయలు, గుడ్లు, పాలు, బాలామృతంలను ప్రదర్శించి, రక్తహీనత నివారణపై అవగాహన కల్పించారు. గర్భిణులు, బాలింతలు ఈ పౌష్టికాహారాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు కోరారు.