హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: మెగా రక్తదాన శిబిరం

VSP: సిరిపురంలోని మారుతి సుజుకి ఫైనాన్స్ కార్యాలయంలో ద్వారకానగర్ లయన్స్ క్లబ్, మారుతి సుజుకి సంయుక్తంగా మెగా రక్తదాన శిబిరం నిర్వహించాయి. సంస్థ ఎండీ వి. ప్రభుకిషోర్ జన్మదినం సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో వివిధ శాఖల ఉద్యోగులు ఉత్సాహంగా పాల్గొని 150 యూనిట్ల రక్తాన్ని అందజేశారు. రక్తదానం చేసిన వారిని నిర్వాహకులు అభినందించారు.