PPM: ఇటీవల కురిసిన వర్షాలకు వరి పంటలు నీట మునగడంతో పాటు మొక్కజొన్న కంకులకు మొలకలు రావడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. కుర్మరాజుపేట రైతులు ఈ సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. మొలకలు వచ్చిన పంటను ప్రైవేట్ వ్యాపారులు కొనడం లేదని, ప్రభుత్వమే కొనుగోలు కేంద్రాల ద్వారా తమను ఆదుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
వర్షాలతో దెబ్బతిన్న మొక్కజొన్న


