అనంతపురం ఎంపీ అంబిక లక్ష్మీనారాయణను ఆయన స్వగృహంలో గుత్తి కోట సంరక్షణ సమితి కమిటీ సభ్యులు శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం రేపు గుత్తి కోటలో జరిగే ప్రపంచ పర్యాటక దినోత్సవం వేడుకలకు హాజరుకావాలని ఆహ్వాన పత్రికను అందజేశారు. కోట సంరక్షణ సమితి వ్యవసాయ అధ్యక్షులు విజయభాస్కర్ మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ పాల్గొని, కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
ప్రపంచ పర్యాటక దినోత్సవ వేడుకలకు ఎంపీకి ఆహ్వానం


