కృష్ణా: జగ్గయ్యపేట పట్టణంలోని 23వ వార్డు మంగళ బజార్‌లో YCP పార్టీ ఆధ్వర్యంలో శనివారం సాయంత్రం 15వ రోజు గడపగడపకు ప్రజా పోరుబాట కార్యక్రమం నిర్వహించారు. జగ్గయ్యపేట నియోజకవర్గ వైయస్సార్ సీపీ ఇన్‌ఛార్జ్ తన్నీరు నాగేశ్వరరావు ప్రజలను పలకరించి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజల సమస్యలను క్షేత్రస్థాయిలో తెలుసుకోవలని అన్నారు.
ఆంధ్రప్రదేశ్
జిల్లాలో YCP ప్రజా పోరుబాట..!


