ప్రకాశం: గిద్దలూరు పట్టణంలో అత్యవసర మరమ్మతుల కారణంగా రేపు ఆదివారం మధ్యాహ్నం1 గంట నుంచి సాయంత్రం 4 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు. పోస్టాఫీస్ రోడ్, క్లబ్ రోడ్, తిరుమల రెస్టారెంట్ రోడ్, స్టేషన్ రోడ్, తదితర ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోతుందన్నారు. వినియోగదారులు సహకరించాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
గిద్దలూరులో రేపు పవర్ కట్


