వరంగల్- ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల MLC నియోజకవర్గ ఓటర్ల జాబితా పునఃతయారీకి షెడ్యూల్ విడుదలైనట్లు HNK జిల్లా కలెక్టర్, జిల్లా రిటర్నింగ్ అధికారి చాహత్ బాజ్ పాయ్ పేర్కొన్నారు. ఈ నెల 28 నుంచి నవంబర్ 6 వరకు ఓటు దరఖాస్తులు స్వీకరిస్తారన్నారు. NOV 25న ముసాయిదా జాబితా, DEC 10 వరకు అభ్యంతరాల స్వీకరణ, DEC 30న తుది జాబితా ప్రకటన విడుదలవుతుందన్నారు.
తెలంగాణ
పట్టభద్రుల MLC ఓటర్ల జాబితా షెడ్యూల్ విడుదల


