RR: నిమజ్జనోత్సవాన్ని విజయవంతంగా నిర్వహించడంలో పోలీసు సిబ్బంది చూపిన అంకితభావాన్ని సీపీ సజ్జనార్ ప్రశంసించారు. విధుల్లో అలసిపోయిన సిబ్బందిలో ఉత్సాహం నింపేందుకు వారితో కలిసి సరదాగా గడిపినట్లు తెలిపారు. అలసటకు బదులు వారి ముఖాల్లో చిరునవ్వులు చూడటం సంతృప్తినిచ్చిందని X వేదికగా పేర్కొన్నారు. పోలీసుల సేవలపై ప్రశంసలు వెల్లువెత్తాయి.
తెలంగాణ
పోలీసుల్లో జోష్ నింపిన సీపీ


