WG: నరసాపురం మండలం ఎల్బీ చర్లలో తనను భర్త దుర్గా ప్రసాద్ కాపురానికి తీసుకెళ్లాలని కోరుతూ.. దేవి దివ్య తన కుటుంబ సభ్యులతో కలిసి చేపట్టిన నిరసన కార్యక్రమం కొనసాగుతోంది. న్యాయం చేయాలని కోరినా ఫలితం లేకపోవడంతో భర్త నివాసం వద్ద నిరసనకు దిగినట్లు ఆమె తెలిపారు. భర్త తనను తిరిగి కాపురానికి తీసుకెళ్లే వరకు ఈ నిరసన విరమించేది లేదని ఆమె స్పష్టం చేశారు.
ఆంధ్రప్రదేశ్
భర్త కోసం భార్య పోరాటం..!


