JGL: బీర్పూర్‌లో శనివారం యూపీఎస్, హెచ్ఎస్ స్కూల్ కాంప్లెక్స్ సమావేశం నిర్వహించారు. PRS-2024 విశ్లేషణ, ఎస్ఎస్సీ యాక్షన్ ప్లాన్, NAS-2027 మోడల్ ప్రశ్నపత్రాల తయారీ, విద్యార్థుల అభ్యసన లోపాల పరిష్కారంపై చర్చించారు. తరగతి గదుల్లో అమలు చేయాల్సిన అంశాలపై సూచనలు చేశారు. బీర్పూర్, సారంగాపూర్, ధర్మపురి మండలాల ఎస్ఎలు మ్యాథ్స్ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
తెలంగాణ
బీర్పూర్‌లో స్కూల్ కాంప్లెక్స్ సమావేశం


