సత్యసాయి: బత్తలపల్లి మండలం గుమ్మళ్లకుంటకు చెందిన రైతు నాగిరెడ్డి వర్షాభావంతో పంటలు, బోర్లు దెబ్బతిని ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారు. విషయం తెలుసుకున్న రెడ్స్ డైరెక్టర్ భానుజ, కిసాన్ మిత్ర జిల్లా కోఆర్డినేటర్ వందన రైతు కుటుంబాన్ని పరామర్శించారు. శనివారం రూ. 50 వేల చెక్కు అందజేసి ఆర్థికంగా అండగా నిలిచారు.
ఆంధ్రప్రదేశ్
రైతు కుటుంబానికి రూ.50 వేల సాయం


