హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జీకేవీధి ఐసీడీఎస్ సీడీపీవో బదిలీ

ASR: జీకేవీధి ఐసీడీఎస్ ప్రాజెక్టు సీడీపీవో సీహెచ్ ఝాన్సీభాయి శ్రీకాకుళం జిల్లా రణస్థలం బదిలీ అయ్యారు. ఏడాదిన్నర కాలంగా ఆమె జీకేవీధి సీడీపీవోగా, జిల్లా ఇంఛార్జ్ పీడీగా విధులు నిర్వహించారు. తాజాగా జోన్ ల విభజనలో ఝాన్సీభాయి రణస్థలం ప్రాజెక్టు ఏసీడీపీవో నియమితులయ్యారు. ఆమె స్థానంలో అనకాపల్లి జిల్లా వడ్డాది మాడుగుల ప్రాజెక్టు సీడీపీవోను నియమించారు.