హైదరాబాద్: 28°C
తెలంగాణ

మేడ్చల్ TSMFC కోఆర్డినేటర్ నియామకం

MDCL: మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గ TSMFC కోఆర్డినేటర్‌గా ఆరె పవన్ కల్యాణ్ నియమితులయ్యారు. తెలంగాణ క్రిస్టియన్ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్‌లో ఆయనకు ఈ బాధ్యతలు అప్పగించారు. గతంలో GHMC ట్రేడ్ యూనియన్ నగర అధ్యక్షుడిగా కార్మికుల హక్కులు, సంక్షేమం కోసం పనిచేశారు. తనపై నమ్మకంతో అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తానని పవన్ తెలిపారు.