హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'స్థానిక ఎన్నికలకు సిద్ధం కావాలి'

PPM: స్థానిక సంస్థల ఎన్నికలకు వైసీపీ నాయకులు, కార్యకర్తలు సిద్ధం కావాలని మాజీ Dy.CM పాముల పుష్పశ్రీవాణి పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆమె శనివారం కొమరాడ మండల వైసీపీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను విస్మరించిందని విమర్శించారు. ప్రభుత్వానికి ఎన్నికల్లో ప్రజలు గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు.