W.G: అక్టోబర్ 4న రాజమండ్రిలో జరిగే 'గోదావరి గర్జన' సభను జయప్రదం చేయాలని కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ జేఏసీ రాష్ట్ర నాయకుడు షేక్ బావాజీ పిలుపునిచ్చారు. శనివారం భీమవరం సీఐటీయూ కార్యాలయంలో కరపత్రం విడుదల చేశారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, పీఆర్సీ అమలు చేసి ఉద్యోగాలను పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేశారు.
ఆంధ్రప్రదేశ్
'గోదావరి గర్జన విజయవంతం చేయండి'


